YCP Chief Jagan: నేడు పులివెందులలో మాజీ సీఎం జగన్ పర్యటన
AP: కడప జిల్లా పర్యటనలో ఉన్నారు మాజీ సీఎం వైఎస్ జగన్. ఇవాళ పులివెందులలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించనున్నారు. పార్టీ కార్యకర్తలతో, నేతలతో సమావేశం కానున్నారు. రేపు వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఇడుపులపాయలో ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు.