జగన్ మర్డర్‌కు చంద్రబాబు ప్లాన్.. ఇదే సాక్ష్యం: పోసాని సంచలనం!
జగన్‌ను మర్డర్ చేయించేందుకు సీఎం చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారని పోసాని కృష్ణమురళి అన్నారు. కరడుగట్టిన హిందూ వ్యతిరేకి అయిన బాబు కుట్రతోనే జగన్‌పై లడ్డూ బురద జల్లుతున్నారన్నారు. మోదీనే కాదు బతికుంటే అంబేడ్కర్‌ను కూడా బాబు మోసం చేసేవాడని మండిపడ్డారు.
జగన్‌ను తిరుమలకు వెళ్లకుండా ఎవరు ఆపారు: చంద్రబాబు
తిరుమల లడ్డూ వివాదం జరుగుతున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించారు. జగన్‌ను తిరుమల వెళ్లకుండా ఎవరు అడ్డుకున్నారని ప్రశ్నించారు. ర్యాలీలు జనసమీకరణలు మాత్రమే చేయొద్దని చెప్పామని పేర్కొన్నారు.
జగన్‌కు తిరుపతి ఎస్పీ షాక్.. కఠిన చర్యలు ఉంటాయని వార్నింగ్!
మాజీ సీఎం జగన్‌కు చంద్రబాబు సర్కార్ షాక్ ఇచ్చింది. తిరుమలలో ఆంక్షలు విధిస్తున్నట్లు తిరుపతి ఎస్సీ ఎల్. సుబ్బరాయుడు తెలిపారు. అనుమతులు లేకుండా నిరసనలు, ర్యాలీలు, సభలు నిర్వహిస్తే చర్యలుంటాయని హెచ్చరించారు. జగన్ తిరుపతి పర్యటన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
R. Krishnaiah : జగన్‌కు రేవంత్ షాక్... కాంగ్రెస్‌లోకి ఆర్.కృష్ణయ్య!
వైసీపీకి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆర్. కృష్ణయ్య కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది. ఈరోజు ఆయనను ఎంపీ మల్లు రవి కలిశారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఆయనను ఆహ్వానించారు. కాగా ఆయన ఈరోజు లేదా రేపు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం.
పంది కొవ్వు కేజీ రూ.1,400. రూ.320 నెయ్యిలో ఎలా కలుపుతారు?
తిరుమల లడ్డూ ఇష్యూపై న్యాయవాది, వైసీపీ నేత పొన్నవోలు సుధాకర్ రెడ్డి సంచలన విషయాలు బయటపెట్టారు. కేజీ రూ.1,400 ఉన్న పంది కొవ్వు రూ.320 నెయ్యిలో ఎలా కలుపుతారని ప్రశ్నించారు. ఇంతకన్నా అవివేక ఆరోపణలు ఉండవని చంద్రబాబుపై మండిపడ్డారు.
శ్రీవారి లడ్డూలో రూ. 500 కోట్ల స్కాం.. టికెట్లు అమ్ముకున్న మంత్రులు!
తిరుపతి లడ్డూల అమ్మకాల్లో రూ. 500 కోట్ల స్కాం జరిగిందని జనసేనపార్టీ తిరుపతి నియోజకవర్గ ఇంఛార్జ్ కిరణ్ రాయల్ ఆరోపించారు. రోజా, పెద్దిరెడ్డి మంత్రి హోదాలో రోజుకు వెయ్యి టిక్కెట్లు అమ్ముకున్నారన్నారు. వారంతా జైలుకెళ్లడం ఖాయమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
RaghuRama Raju: RTVతో రఘురామ సెన్సేషనల్ ఇంటర్వ్యూ!
రఘురామ రాజుపై జగన్ రాజద్రోహం కేసు ఎందుకు పెట్టించారు. ఆయన చేసిన నేరం ఏమిటి? జగన్ నిజంగానే మూర్ఖుడా? పార్టీలు మారుతారనే నెపంతోనే రామరాజును చంద్రబాబు నమ్మట్లేదా? RTVతో రఘురామరాజు సెన్సేషనల్ ఇంటర్వ్యూ!
BREAKING: జగన్‌కు కోర్టు షాక్.. లండన్ పర్యటనకు బ్రేక్!
AP: ఈరోజు లండన్‌కు వెళ్లాల్సిన జగన్ పర్యటన వాయిదా పడింది. ఆయన డిప్లమాట్ పాస్‌పోర్ట్ రద్దు కావడంతో సాధారణ పాస్‌పోర్ట్ అప్లై చేసుకున్నారు. కాగా తనను విదేశాలకు వెళ్లేందుకు 5 సంవత్సరాలు అనుమతించాలని విజయవాడ కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణను సోమవారానికి వాయిదా వేసింది.