VIRAL VIDEO: సింగయ్యని తొక్కుకుంటూ వెళ్లిన జగన్ కారు
జగన్ సత్తెనపల్లి మండల పర్యటనలో సింగయ్య మృతికి సంబంధించి మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రెంటపాళ్ల గ్రామం వద్ద జగన్ కారు కింద పడి చీలి సింగయ్య మృతి చెందాడు. కారు కింద వృద్ధుడు పడినట్లు స్థానికులు అరిచినా వాహనాన్ని ముందుకు పోనిచ్చారు.