Mahbubnagar: జడ్చర్లలో చంద్రయాన్ -3 వినాయకుడు
తెలంగాణ వ్యాప్తంగా వాడవాడలా గణేష్ నవరాత్రి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఎక్కడికక్కడ మండపాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. వివిధ రూపాల్లో దర్శనమిస్తున్నగణనాథుడు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.