Jaat 2: జాట్ ఆన్ న్యూ మిషన్!.. #జాట్2 సీక్వెల్ కూడా..
ఇటీవలే విడుదలైన సన్నీ డియోల్ 'జాట్' పై మరో అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. 'జాట్' సీక్వెల్ జాట్ 2 కూడా ఉండబోతున్నట్లు ప్రకటించారు. 'జాట్ ఆన్ టు ఎ న్యూ మిషన్!' #జాట్2 అంటూ ఎక్స్ వేదికగా పోస్టర్ రిలీజ్ చేశారు.