హైదరాబాద్IVF center scam: అమ్మతనాన్ని అమ్ముకుంటున్న IVF సెంటర్లు.. ఆ చీకటి దందా షాకింగ్ సీక్రెట్స్ ఇవే! పురుషుల్లో వీర్యకణాల సంఖ్య, నాణ్యత తగ్గిపోవడం, అలాగే స్త్రీలలో బలహీనమైన అండాలు ఉత్పత్తి, ఇతర అనారోగ్య కారణాల వల్ల సహజంగా ఫలదీకరణ జరగడం లేదు. దీంతో IVF సెంటర్ల చెబుతున్నది ఏంటి? చేసేది ఏంటో ఇప్పుడు చూద్ధాం.. By K Mohan 28 Jul 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్IVF with AI: ప్రపంచంలోనే మొదటిసారిగా AI సాయంతో సంతానం ఏఐ టెక్నాలజీ వైద్య రంగంలోనే ఓ మెరాకిల్ సృష్టించింది. కృత్రిమ గర్భధారణలో ఏఐ సాయంతో ప్రపంచంలోనే తొలి శిశువు జననం మెక్సికోలో జరిగింది. న్యూయార్క్, మెక్సికో వైద్యుల బృందం చేపట్టిన పూర్తి ఆటోమేటెడ్ ఐవీఎఫ్ విధానంతో 40 ఏండ్ల మహిళ మగ శిశువుకు జన్మనిచ్చింది. By K Mohan 11 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్తమ్ముడితో ప్రేమలో పడ్డ యువతి..షాకింగ్ న్యూస్! అమెరికాకు చెందిన ఇద్దరు ప్రేమికులకు ఊహించని ట్విస్ట్ ఎదురైంది. కొన్నేళ్లుగా డేటింగ్ లో ఉన్నవారికి షాకింగ్ న్యూస్ తెలిసింది. ఒకరోజు ఆ యువకుడు,యువతికి టెక్ట్స్ మెసేజ్ లో మనిద్దరి జన్యువులను పరీక్షించగా.. నువ్వు నా సోదరి అని తేలిందని పేర్కొన్నాడు.దీంతో ఆమె షాక్ గురైంది. By Durga Rao 17 Jul 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn