ఇద్దరమ్మల కడుపు పంచుకున్న బిడ్డ: కల సాకారం చేసుకున్న స్పెయిన్ స్వలింగ జంట!
ఒక బిడ్డ ఇద్దరమ్మల కడుపు పంచుకుని పుట్టాలంటే?! అదీ భిన్నమైన జైవిక స్థితిని ఎదుర్కొంటున్న స్వలింగ జంట అయితే! వినడానికి ఆశ్యర్యంగా ఉన్నా, అలాంటి ఓ జంట ప్రాకృతికంగా అసాధ్యమైన తమ కలను ఎలా సాకారం చేసుకుందన్నదే ఈ కథనం.