Kajal Agarwal : ఆ హీరో కోసమే ఐటెం సాంగ్ లో నటించాను.. షాకింగ్ విషయాన్ని బయటపెట్టిన కాజల్ అగర్వాల్!
తాజాగా ఆలీతో సరదాగా పాల్గొన్న కాజల్ ను అలీ.. జనతా గ్యారేజ్ లో ఐటెం సాంగ్ ఎందుకు చేశారు? అని అడిగితే.." కేవలం ఎన్టీఆర్ కోసమే ఆ ఐటెం సాంగ్ చేశానని, తారక్ తో ఎన్నో సినిమాలు చేశానని, ఆ పాట నాకు ఛాలెంజింగ్ అనిపించి అందులో నటించానని చెప్పింది.
/rtv/media/media_files/a5UW5P0RmlZilQXKEIJ5.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-15T124949.091.jpg)