కేటీఆర్ ను టెస్ట్ కు ? | MLC Balmoor Venkat Comments |RTV
దమ్ముంటే కేటీఆర్ ను టెస్ట్ కు రమ్మను.! Congress MLC Balmoor Venkat passes strong Comments On BRS Padi Kaushik Reddy about recent drugs case Issue | RTV
దమ్ముంటే కేటీఆర్ ను టెస్ట్ కు రమ్మను.! Congress MLC Balmoor Venkat passes strong Comments On BRS Padi Kaushik Reddy about recent drugs case Issue | RTV
దమ్ముంటే డ్రగ్స్ టెస్టుకు రా..! | MLC Balmoor Venkat Comments About Drugs case and allegations on Pakala Rajesh and asks for attending tests for confirmation | KTR | RTV
తెలంగాణలో సీఎంగా రేవంత్‌తో సహా 11 మంది మంత్రులు బాధ్యతలు చేపట్టారు. అయితే ఐటీశాఖ మంత్రిగా కోమటి వెంకట్‌రెడ్డి, శ్రీదర్ బాబు లేదా మదన్మోహన్ రావుకు బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది. మదన్మోహన్రావు ఇప్పటికే ఐటీ బిజినెస్ చేస్తున్న సంగతి తెలిసిందే.
బీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోయింది. ఐటీ మినిస్టర్ గా కేటీఆర్ రాజీనామా చేశారు. దీంతో నెక్స్ట్ ఐటీ ఎవరు అంటూ ట్రెండ్ నడుస్తోంది. దీంతో పాటూ కేటీఆర్ ని మిస్ అవుతున్నామంటూ పోస్ట్ లు పెడుతున్నారు.
రాష్ట్రంలో సైలెంట్ ఓటింగ్ తమకే అనుకూలంగా ఉందని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కొడంగల్, హుజూరాబాద్, గోషామహల్ లోనూ తామే గెలుస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో బీఆర్ఎస్ వేవ్ బలంగా ఉందన్నారు. ఈ రోజు మీడియాతో కేటీఆర్ చిట్ చాట్ చేశారు.
ఎంతమంది నాయకులు వచ్చినా నందమూరి తారక రామారావుకు(NTR) సాటిలేరని.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి ఎన్టీఆర్ ఆదర్శమని వ్యాఖ్యానించారు కేటీఆర్(KTR). ఎన్టీఆర్ శిష్యుడు కేసీఆర్ తెలంగాణ అస్తిత్వాన్ని యావత్ దేశానికి చాటి చెప్పారని అన్నారు.
జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేసే అంశంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ మరోసారి స్పందించారు. జాతీయ మీడియాలో వచ్చిన లెక్కలను పేర్కొంటూ ట్వీట్ చేశారు. అదే జరిగితే.. దక్షిణాది రాష్ట్రాల నుంచి తీవ్ర ప్రతిఘటన తప్పదని, ప్రజా ఉద్యమం వస్తుందని హెచ్చరించారు.