నేషనల్ ఇవాళ వెరీ వెరీ స్పెషల్ డే.. చంద్రుని కక్ష్యలోకి చంద్రయాన్-3.. టైమ్ ఎప్పుడంటే? చంద్రయాన్-3కి సంబంధించి ఇవాళ(ఆగస్టు 6) కీలక పరిణామం చోటుచేసుకోనుంది. ఇస్రో జులై 14న ప్రయోగించిన చంద్రయాన్-3 అంతా అనుకున్నట్టుగానే చంద్రుడివైపు అడుగులేస్తోంది. ఇవాళ చంద్రుని కక్ష్యలోకి చంద్రయాన్-3 ఎంట్రీ ఇవ్వనుంది. జాబిల్లి కక్ష్యలోకి చంద్రయాన్-3 ప్రవేశించిన తర్వాత ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్ (విక్రమ్) వేరు అవుతుంది. By Trinath 05 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ చంద్రయాన్ 3 గురించి ఇస్రో కీలక అప్డేట్.. అంతరిక్ష నౌక ఎక్కడి వరకు వచ్చిందంటే..!! ఇస్రో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ 3 మిషన్...చంద్రుని కక్ష్యలోకి ప్రవేశించింది. ఇప్పటివరకు ఐదు దశలను దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. ఇప్పుడు 6వ దిశగా భావిస్తున్న చంద్రుడి కక్షలోకి ప్రవేశించింది. సోమవారం అర్థరాత్రి వ్యోమనౌక చంద్రుడి కక్ష్యలోకి వెళ్లింది. ఆరోరోజుల పాటు ప్రయాణిస్తుందని భావిస్తున్నారు. టీఎల్ఐ ప్రక్రియలో రసాయన రాకెట్ ఇంజిన్ లో వ్యోమనౌకవేగాన్ని పెంచేందుకు నిర్దిష్ట పదార్థాలను మండిస్తారు. By Bhoomi 01 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn