Isreal: గాజా సిటీసెంటర్..పార్లమెంట్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్
హమాస్ స్వాధీనం చేసుకున్న గాజాలో ఇజ్రాయెల్ సైన్యం పట్టు సాధిస్తోంది. ఇప్పటికే గాజాలోని పార్లమెంట్, గాజా సిటీ సెంటర్ ను స్వాధీనం చేసుకున్న సైనికులు తాజాగా అల్-షిఫా ఆసుపత్రిలోకి చొచ్చుకుపోయాయి. అక్కడ ఇప్పుడు హమాస్ ప్రతిఘటన స్వల్పంగానే ఉందని చెబుతున్నారు.