అటు జనీవాలో ఇరాన్, ఇజ్రాయిల్ చర్చలు.. ఇటు పరస్పర క్షిపణి దాడులు
టెల్ అవీవ్, హైఫా, బీర్షిబాలపై బాలిస్టిక్ క్షిపణులతో ఇరాన్ విరుచుకుపడింది. హైఫాపై ఇరాన్ చేసిన దాడిలో 23 మందికి గాయాలయ్యాయి. పశ్చిమ ఇరాన్‌లోని కెర్మన్షా, తబ్రీజ్ ప్రాంతాలలో బాలిస్టిక్ క్షిపణుల తయారీ కేంద్రాలపైనా 25 యుద్ధ విమానాలతో దాడులు చేసింది.
/rtv/media/media_files/2024/10/31/wD6BbjFQudrX9ystXRDh.jpg)
/rtv/media/media_files/2025/06/21/israel-and-iran-2025-06-21-09-32-30.jpg)