BIG BREAKING: 100 మందికి పైగా మృతి!
తూర్పు గాజాలోని దారాజ్ జిల్లాలో నిరాశ్రయులైన ప్రజలకు ఆశ్రయం కల్పిస్తున్న పాఠశాలను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ దాడులకు దిగింది. ఈ రోజు తెల్లవారుజామున జరిపిన దాడుల్లో 100 మందికి పైగా మరణించినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా .