Israel-Iran War: కాల్పుల విరమణకు అంగీకరిస్తున్నాం.. ఇజ్రాయెల్ సంచలన ప్రకటన
గత 12 రోజులుగా కొనసాగుతున్న ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ముగిసింది. అమెరికా ప్రతిపాదనతో ఇరు దేశాలు కూడా కాల్పుల విరమణకు అంగీకరించాయి. ముందుగా ఇరాన్ కాల్పుల విరమణను ప్రారంభించగా.. తాజాగా ఇజ్రాయెల్ కూడా సీజ్‌ఫైర్‌కు అంగీకరించింది.
/rtv/media/media_files/2025/06/24/israel-pm-netanyahu-2025-06-24-14-40-15.jpg)