ఇరాన్ పైకి పాక్ మిస్సైల్స్.. | Pakistan Missiles On Iran | Iran Israel War | Trump | Khamenei | RTV
ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం మరింత ముదురుతోంది. దాడులు ప్రతి దాడులతో రెండు దేశాల మధ్య వార్ ఫీక్ స్టేజీకి చేరుకుంది. రెండు దేశాల మధ్య జరిగిన యుద్ధవిమానాలు, క్షిపణుల దాడులతో ఇరువైపుల తీవ్ర నష్టం వాటిల్లింది.
ఇరాన్ ఇజ్రాయెల్యుద్ధం ముదురుతోంది. రెండు దేశాల మధ్య భీకర యుద్ధం సాగుతోంది. ఈ క్రమంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రస్తుతం కెనడాలో జరుగుతున్న జీ7 దేశాల సమ్మిట్‌లో ఆయా దేశాలు ఇజ్రాయెల్‌కు మద్ధతుగా నిలిచాయి.