Israel Iran Conflict : తారాస్థాయికి చేరిన యుద్ధం.. ఇరాన్ అణు స్థావరం ధ్వంసం
ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం తారాస్థాయికి చేరింది. ఇరాన్ అణుస్థావరంపై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. నటాంజ్‌లోని అణు స్థావరంపై క్షిపణుల దాడి చేసింది. ఈ దాడిలో సెంట్రిఫ్యూజ్‌లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. తొమ్మిది మంది ఇరానియన్ అణు శాస్త్రవేత్తలు మృతి చెందారు.