ICC Arrest Warrant: ఇజ్రాయెల్ ప్రధానికి ఐసీసీ అరెస్ట్ వారెంట్
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుపై ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. గాజాలో యుద్ధ నేరాలు, మానవత్వం లేకుండా అందరినీ చంపించడం వంటి నేరాలపై అరెస్ట్ వారెంట్‌ను జారీ చేసింది.