US airstrikes: అమెరికా వైమానిక దాడిలో 19 మంది మృతి!
యెమెన్ హౌతీలను టార్గెట్‌గా అమెరికా శనివారం 2 చోట్ల వైమానిక దాడులు చేసింది. ఈ ఎయిర్ స్ట్రైక్స్‌లో 19 మంది చనిపోయారు. ఆ దేశ రాజధాని సనా, ఉత్తర ప్రావిన్స్ సాదాలో దాడులు జరిగాయి. ఎర్రసముద్రంలో నౌకలపై దాడులు ఆపకపోతే నరకం చూపిస్తామని ట్రంప్ వార్నింగ్ ఇచ్చాడు.