ఇరాన్‌కు అండగా ఏకమైన 21 ఇస్లామిక్ దేశాలు
ఇరాన్‌కు అండగా 21 ఇస్లామిక్ దేశాలు ఏకమైయ్యాయి. ఇరాన్‌పై జరుగుతున్న దాడులను ఖండిస్తూ కూటమిలో పశ్చిమాసియా, ఆఫ్రికన్ ఇస్లామిక్ దేశాలు ముందుకు వచ్చాయి. ఇందులో ఈజిప్ట్, పాకిస్తాన్, సౌదీ, కువైట్, UAE సహా పలు దేశాలు ఉన్నాయి.