Pakistan PM: మరోసారి భారత్‌పై విషం కక్కిన పాక్ ప్రధాని.. 12 మంది చావుకు కారణం వారే!
పాక్ రాజధాని ఇస్లామాబాద్‌లో మంగళవారం బ్లాస్ట్ జరిగింది. ఈ దాడికి పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఎటువంటి ఆధారాలు లేకుండానే భారతదేశంపై నింద మోపారు. జ్యుడీషియల్ కాంప్లెక్స్‌లో జరిగిన పేలుడులో 12 మంది ప్రాణాలు కోల్పోయి, 20 మందికి పైగా గాయపడ్డారు.
/rtv/media/media_files/2026/02/07/pak-attack-2026-02-07-14-54-40.jpg)
/rtv/media/media_files/2025/11/11/pakistan-pm-2025-11-11-20-57-34.jpg)