Isha ఫౌండేషన్‌కు సుప్రీంకోర్టులో భారీ ఊరట
ఈషా ఫౌండేషన్‌కు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఇద్దరు కూతుళ్లను మార్చి యోగా సెంటర్ నుంచి బయటకు రానివ్వటలేదని ఓ వ్యక్తి హేబియస్ కార్పస్ పిటిషన్ వేశాడు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఆ ఇద్దరు మహిళలు స్వచ్ఛందంగా ఉంటున్నారని తీర్పు వెలువరించింది.
/rtv/media/media_files/2025/02/28/HN97ra0V2zIQRc3HnUtz.jpg)
/rtv/media/media_files/cvQyD7b4LwIGjwEIYMcn.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/shankar-mahadevan-jpg.webp)