Bandi Sanjay: బండి సంజయ్ పీఎస్ గా పూజిత.. ఆమె బ్యాగ్రౌండ్ ఇదే!
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అదనపు వ్యక్తిగత కార్యదర్శిగా 2017 బ్యాచ్‌కు చెందిన ఇండియన్ రెవెన్యూ సర్వీస్(ఐఆర్ఎస్) అధికారిణి డాక్టర్ పూజిత బాధ్యతలు స్వీకరించారు. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లా వడమాలపేట మండలం కేబీఆర్ పురం.
/rtv/media/media_files/2025/05/11/Xlin9kiTNVBE95XugEsq.jpg)
/rtv/media/media_files/2025/03/14/7xmHDrW2JYhhIBoGk7Jb.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/He-She.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Gender-Change.jpg)