IND vs PAK: పాక్ జట్టులో వివాదాల కలకలం.. ఇర్ఫాన్ పఠాన్ వ్యాఖ్యలపై దుమారం!
ఛాంపియన్ ట్రోఫీలో పాక్ పేలవ ప్రదర్శన చేస్తోందని ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు. ఆదివారం జరిగే మ్యాచ్ లో భారత్ ఫేవరెట్ అని చెప్పాడు. పాక్ టీమ్ లో అంతర్గత విభేదాలున్నాయంటూ అనుమానాలు వ్యక్తం చేశాడు. వారు మోడర్న్ డే క్రికెట్ ఆడటంలో ఫెయిల్ అవుతున్నారన్నాడు