Iran Israel War: మూడో ప్రపంచ యుద్ధానికి రష్యా సంచలన నిర్ణయం.. ‘ఇరాన్‌కి అణ్వాయుధాలు’
ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా దాడుల నేపథ్యంలో రష్యా మాజీ అధ్యక్షుడు, సెక్యూరిటీ కౌన్సిల్ డిప్యూటీ ఛైర్మన్ దిమిత్రి మెద్వదేవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా దాడులు ఫెయిల్ అయ్యాయని రష్యా మాజీ అధ్యక్షుడు డిమిత్రి మెద్వెదేవ్ అన్నారు.