ఇంటర్నేషనల్Iran Earthquake : ఇరాన్‌లో భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనాలు! జూన్ 20, శుక్రవారం రాత్రి ఇరాన్‌లోని సెమ్నాన్ ప్రావిన్స్‌లో ఒక మోస్తరు తీవ్రతతో భూకంపాలు నమోదయ్యాయి, దీనివల్ల స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఇప్పటివరకు అయితే పెద్ద నష్టం సంభవించలేదు. By Krishna 21 Jun 2025 07:39 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn