Telangana : తెలంగాణలో భారీగా ఐపీఎస్ ల బదిలీ
తెలంగాణలో 15 మంది ఐపీఎస్ ల ను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాచకొండ సీపీగా సుధీర్ బాబు, శాంతిభద్రతల అదనపు డీజీపీగా మహేశ్ భగవత్, హోంగార్డులు, ఆర్గనైజేషన్ అదనపు డీజీగా స్వాతి లక్రాను నియమించింది.
/rtv/media/media_files/2025/06/01/qWomUSF3kFOUvlgBEu3L.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-11-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Telangana-Government-2-jpg.webp)