BREAKING: సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకొని IPS ఆఫీసర్ సూసైడ్
IPS ఆఫీసర్ తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాద ఘటన చండీగఢ్‌లో మంగళవారం చోటుచేసుకుంది. హర్యానా క్యాడర్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి వై. పూరణ్ కుమార్ ఆయన ఇంట్లో కాల్చుకుని సూసైడ్ చేసుకున్నారు.
/rtv/media/media_files/2025/10/09/ips-y-puran-suicide-case-2025-10-09-11-36-37.jpg)
/rtv/media/media_files/2025/10/07/ips-service-gun-2025-10-07-16-03-33.jpg)