ఎవరా బిజినెస్మెన్ : IPL ఫిక్సింగ్ ఆరోపణలు..రంగంలోకి హైదరాబాద్ పోలీసులు!
ఐపీఎల్లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు రావడం హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్కు చెందిన ఓ వ్యాపారవేత్త మ్యాచ్ ఫిక్సింగ్ చేసేందుకు ప్రయత్నించినట్లుగా బీసీసీఐ గుర్తించింది. దీనిపై పోలీసులు అలెర్ట్ అయ్యారు. ఆ వ్యాపారవేత్త ఎవరనేదానిపై ఆరా తీస్తున్నారు.
/rtv/media/media_files/2025/04/22/JhEu7jU4IpxTLv7QY8el.jpg)
/rtv/media/media_files/2025/04/17/dnp2iobzkNk9N60DUmbr.jpg)