స్పోర్ట్స్ షమీ-మంజ్రేకర్ మధ్య ఐపీఎల్ వివాదం.. దాన్ని దాచుకోమంటూ కౌంటర్స్! ఐపీఎల్ మెగా వేలంలో షమీకి డిమాండ్ లేదన్న మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ కు మహ్మద్ షమీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. 'బాబాకి జయహో.. జ్ఞానం ఉంటే ఫ్యూచర్ కోసం దాచుకోండి.' అంటూ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చాడు. షమీ పోస్ట్ వైరల్ అవుతోంది. By srinivas 21 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IPL 2024: ఐపీఎల్ ఆక్షన్ తర్వాత ఏ ఏ జట్లు ఎలా ఉన్నాయంటే? డిసెంబర్ 19న దుబాయ్‌లో ముగిసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్లేయర్ వేలం తర్వాత మొత్తం 10 జట్లు ఎలా కనిపిస్తున్నాయి? మొత్తం అన్ని జట్ల పూర్తి వివరాల కోసం ఆర్టికల్ మొత్తం చదవండి. By Trinath 20 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu RCB: 'దండం పెట్టాల్సింది మీకు కదా బ్రో..' ఆర్సీబీ టీమ్‌పై ట్రోలింగ్! ఐపీఎల్ ఆక్షన్‌లో ఆస్ట్రేలియా పేసర్ హెజిల్వుడ్ పేరును ఆక్షనీర్ బయటకు చదవగానే.. ఆర్సీబీ హెడ్ రాజేష్ వీ మీనన్ దండం పెట్టిన ఫొటో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. అయితే దండం పెట్టాల్సింది హెజిల్‌వుడ్‌కి కాదు ఆర్సీబీకి అంటూ ఫ్యాన్స్ ఫన్నీగా కౌంటర్లు వేస్తున్నారు. By Trinath 20 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IPL Auction: ఈ ఇద్దరి ఆస్ట్రేలియా తోపులను పట్టించుకోని ఫ్రాంచైజీలు.. అన్‌సోల్డ్ ఫుల్ లిస్ట్ ఇదే! ఐపీఎల్-2024 ఆక్షన్‌లో పలువురు స్టార్ ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు ఏ జట్టు కూడా ఆసక్తి చూపలేదు. ఈ లిస్ట్‌లో ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్లు స్టీవెన్ స్మిత్ (బేస్ ధర రూ. 2 కోట్లు), జోష్ హేజిల్‌వుడ్ ఉన్నారు. అటు కివీస్ స్టార్ జేమ్స్ నీషమ్ కూడా అన్‌సోల్డ్ అయ్యాడు. By Trinath 20 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Mumbai Indians: రోహిత్ శర్మ జట్టులో కొనసాగుతాడా? తేల్చేసిన ముంబై హెడ్ కోచ్! MI కెప్టెన్సీ మార్పుపై ఆ జట్టు హెడ్ కోచ్ మహేల జయవర్ధనే స్పందించారు. అభిమానుల ఆగ్రహం న్యాయమైనదేనని.. కానీ ఇది ఏదో ఒక సమయంలో తీసుకోవలసిన నిర్ణయమేనని వివరించారు. నాయకత్వంలో మార్పు వచ్చినప్పటికీ రోహిత్ శర్మ జట్టులో కీలక పాత్ర పోషిస్తాడని జయవర్ధనే స్పష్టం చేశారు. By Trinath 20 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IPL: ఐపీఎల్ లో మొట్టమొదటి ట్రైబల్ ఆటగాడు..రాబిన్ మింజ్ ఐపీఎల్ 2024 వేలంలో భారత యంగ్ ప్లేయర్స్ కు కోట్ల వర్షం కురిసింది. ఎలాంటి ఆంచనాలు లేని..కొత్త ఆటగాళ్ళను కూడా కోట్లు పెట్టి కొనుక్కున్నాయి ఫ్రాంఛైజీలు.ఇందులో అందరి దృష్టిని ఆకర్షించిన వ్యక్తి మాత్రం రాబిన్ మింజ్. ఈ కొత్త కుర్రాడు ఇప్పుడు టాక్ ఆఫ్ ద ఐపీఎల్ అవుతున్నాడు. By Manogna alamuru 20 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IPL: వందలాది మందికి లైఫ్ ఇచ్చిన ఐపీఎల్ ఫౌండర్ లలిత్ మోదీ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఐపీఎల్ ఆక్షన్‌లో కుర్రాళ్లు జాక్‌పాట్ కొట్టారు. ఈ మినీ ఆక్షన్ కూడా కుర్రాళ్లకు కొత్త లైఫ్ ఇచ్చింది. దీంతో ఐపీఎల్ వ్యవస్థాపకుడైన లలిత్ మోదీని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. 2010లో మనీలాండరింగ్ ఆరోపణలపై విచారణల మధ్య దేశం విడిచిపెట్టిన లలిత్ అప్పటినుంచి లండన్‌లో ఉంటున్నారు. By Trinath 19 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Warner Vs SRH: వామ్మో..! ఎంతకు తెగించార్రా? మా వార్నర్ అన్ననే బ్లాక్ చేస్తారా? 2016లో ఐపీఎల్లో సన్‌రైజర్స్‌కు ట్రోఫీని అందించాడు వార్నర్. తర్వాత ఒక సీజన్ సరిగ్గా ఆడకపోవడంతో అతడిని ఫ్రాంచైజీ పక్కన పెట్టగా..తాజాగా వార్నర్‌ను సోషల్‌మీడియా హ్యాండిల్స్‌లో బ్లాక్ చేసింది. దీనికి సంబంధించిన స్క్రీన్షాట్లను స్వయంగా వార్నరే షేర్ చేశాడు. By Trinath 19 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IPL Record Price: ఐపీఎల్ చరిత్రలో ఖరీదైన ఆటగాళ్ల లిస్ట్ ఇదే..! ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా నిలిచాడు మిచెల్ స్టార్క్. ఐపీఎల్ మినీ వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు స్టార్క్‌ను రూ. 24.75 కోట్లకు కొనుగోలు చేసింది. పాట్ కమిన్స్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు రూ. రూ. 20.50 కోట్లు చెల్లిస్తోంది. By Trinath 19 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn