IPL ప్రియులకు గుడ్ న్యూస్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్లు!
హైదరాబాద్లోని క్రికెట్ ప్రియులకు గుడ్న్యూస్. తాజాగా విడుదలైన ఐపీఎల్ 2025 షెడ్యూల్ ప్రకారం.. ఉప్పల్ స్టేడియంలో మొత్తం 9మ్యాచ్లు జరగనున్నాయి. అందులో సన్రైజర్స్ హైదరాబాద్ 7 మ్యాచ్లు ఆడనుంది. దీని కోసం క్రికెట్ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
/rtv/media/media_files/2025/03/07/3puoJnG9ZpxYFSJogGHJ.jpg)
/rtv/media/media_files/2025/02/16/2a2agNOo68b2OTFo8b6r.jpg)