IPL: గుజరాత్ పై మ్యాచ్ విన్నర్ శశాంక్ సింగ్ స్టోరీ ఏంటి?
వేలంలో ఒకరికి బదులు మరొకరిని కొనుగోలు చేశారు. అత్యధిక డబ్బులతో కొనుగోలు చేసిన ఆటగాడు చేయని ఆ పని 20 లక్షలకు కొనుగోలు చేసిన వ్యక్తి చేశాడు. ఇప్పుడు పంజాబ్ కింగ్స్ చేసిన తప్పిదం ఆ జట్టు పాలిట వరంలా మారింది. అసలు స్టోరీ ఏంటో చూసేయండి.