Latest News In Telugu RCB Vs SRH : నేడు ఉప్పల్ లో టఫ్ ఫైట్.. ప్రాక్టీస్ సెషన్లో మార్మోగిన కోహ్లీ నామస్మరణ! ఐపీఎల్ 17వ సీజన్ లో భాగంగా నేడు ఉప్పల్ వేదికగా బిగ్ మ్యాచ్ జరగనుంది. గురువారం ఏప్రిల్ 25న RCB Vs SRH తలపడనున్నాయి. ఈ సీజన్ లో దారుణంగా విఫలమైన బెంగళూర్ జట్టు 8 మ్యాచ్ ల్లో కేవలం 1 మాత్రమే గెలిచి అట్టడుగు స్థానంలో ఉంది. By srinivas 25 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu RCB : కప్ కొట్టడంకంటే వారికి పార్టీలమీదే ధ్యాస ఎక్కువ.. రైనా షాకింగ్ కామెంట్స్ ఈసారైనా ఐపీఎల్ లో కప్ నెగ్గుతుందని భావించిన ఆర్ సీబీ అట్టర్ ప్లాఫ్ ప్రదర్శనపై మాజీ క్రికెటర్ సురేష్ రైనా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ‘లేట్ నైట్ పార్టీల వల్లే ఆ జట్టుకు చాలా నష్టం జరుగుతుంది. ముంబై, చెన్నై జట్లు పార్టీలు చేసుకోలేదు కాబట్టే ఛాంపియన్స్ గా నిలిచాయి’ అన్నాడు. By srinivas 22 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn