IPHONE 15 Price Drop: చీపెస్ట్ IPHONE అంటే ఇదే భయ్యా.. కేవలం రూ.20 వేలకే: వదిలారో మళ్లీ దొరకదు!
ఫ్లిప్కార్ట్లో ఐఫోన్ 15పై భారీ డిస్కౌంట్ ఉంది. 128జీబీ ధర రూ.69,900 ఉండగా.. ఇప్పుడు రూ.59,999లకే లిస్ట్ అయింది. దీనిపై బ్యాంక్ డిస్కౌంట్లు ఉన్నాయి. అలాగే రూ.30వేల వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ డిస్కౌంట్తో కేవలం రూ.20 వేలకే కొనుక్కోవచ్చు.