ఇంటర్నేషనల్Govt Jobs : 70 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు తొలగింపు.. ఎక్కడంటే అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలీ రాబోయే కొన్ని నెలల్లో ఏకంగా 70 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటన చేశారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. By B Aravind 28 Mar 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్COVID Vaccine: వార్నీ.. 217 సార్లు కరోనా టీకా వేయించుకున్నాడు.. చివరికి జర్మనీలో ఓ వ్యక్తి ఏకంగా 217 సార్లు కరోనా టీకా తీసుకున్నట్లు చెప్పాడు. దీంతో ఓ శాస్త్రవేత్తల బృందం అతడిపై పరిశోధనలు జరిపింది. సాధారణ సంఖ్యలో వ్యాక్సిన్లు తీసుకున్న లాగే అతడి రోగనిరోధక వ్యవస్థలో టీ కణాలు సమర్థమంతంగా పనిచేస్తున్నాయని వెల్లడించారు. By B Aravind 06 Mar 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్Palestine: పాలస్తీనా ప్రధాని రాజీనామా.. కారణం ఇదే.. పాలస్తీనా ప్రధాని మొహమ్మద్ శతాయే తన పదవికి రాజీనామా చేశారు. గాజాతో పాటు వెస్ట్ బ్యాంకులో హింసాత్మక ఘటనలు తీవ్రతరమవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు పాలస్తీనా అధ్యక్షుడు మొహమ్మద్ అబ్బాస్‌కు రాజీనామా లేఖను సమర్పించారు. By B Aravind 26 Feb 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్USA : రష్యా ఉపగ్రహాలను అంతం చేసే ఆయుధం తయారుచేస్తోంది: అమెరికా రష్యా.. ఉపగ్రహాన్ని విధ్వంసం చేసే ఆయుధాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు మాకు సమాచారం అందిందని.. అమెరికా ప్రకటన చేసింది. దీనిపై ఇప్పుడే ప్రమాదం లేకపోయినప్పటికీ.. భూ కక్ష్యలో ఉన్న ఉపగ్రహాలకు మాత్రం ముప్పు పొంచి ఉంటుందని తెలిపింది. By B Aravind 16 Feb 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్Helicopter Crash: కుప్పకూలిన హెలికాప్టర్.. బ్యాంక్ సీఈఓ సహా ఆరుగురు మృతి అమెరికాలోని కాలిఫోర్నియా - నెవడా సరిహద్దుల్లో ఓ హెలికాప్టర్ కూప్పకూలింది. ఈ ఘటనలో నైజీరియాకు చెందిన'యాక్సెస్ బ్యాంక్' సీఈఓతో పాటు మరో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. By B Aravind 11 Feb 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్Pakistan Elections: పాక్ ఆర్మీ లెక్క తప్పిందా.. ఇమ్రాన్ ఖాన్ పార్టీ గెలవబోతుందా..? పాకిస్థాన్‌లో ఎన్నికలు జరిగినప్పుడల్లా ఆ దేశ సైన్యం ఎవరికి మద్ధతిస్తే వారే గెలుస్తూ వచ్చారు. ఈసారి PML-N పార్టీ అధినేత నవాజ్ షరీఫ్‌కు సైన్యం మద్దతు తెలిపినప్పటికీ..ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ (PTI) గెలిచే అవకాశాలున్నాయని పలు నివేదికలు చెబుతున్నాయి. By B Aravind 09 Feb 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్Ukraine: రష్యా ఆక్రమిత ప్రాంతంలో భీకర దాడి.. 28 మంది మృతి ఉక్రెయిన్‌లోని రష్యా ఆక్రమిత లుహాన్స్క్ ప్రాంతంపై భీకర దాడి జరిగింది. ఈ ఘటనలో ఓ భేకరి ధ్వంసం అయిపోయింది. దాదాపు 28 మంది మృతి చెందారు. ఇది ఉక్రెయన్ బలగాల పనేనంటూ రష్యా అధికారులు ఆరోపిస్తున్నారు. By B Aravind 04 Feb 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్Brunei Prince: సామాన్యూరాలిని పెళ్లి చేసుకున్న బ్రూనై రాజకుమారుడు.. బ్రూనై దేశ రాజకుమారుడు అబ్దుల్ మతీన్ (32).. యంగ్ మాలియా అనిషా రోస్నా(29) అనే ఓ సామాన్య మహిళను పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం వీరికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. By B Aravind 12 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguDreams: అద్భుతం.. ఈ పరికరంతో కలల్ని నియంత్రిచ్చుకోవచ్చు.. నిద్రలో వచ్చే కలల్ని నియంత్రించగలిగేలా అమెరికాకు చెందిన ఓ స్టార్టప్ కంపెనీ వినూత్న పరికరాన్ని అభివృద్ధి చేస్తోంది. దీనివల్ల ఈ పరికరం ద్వారా మనకు వచ్చే కలల్ని ఆపడమే కాకుండా మనం ఎలాంటి కలలు కనాలి... కలల్లోనే జీవితానికి అవసరమైన నైపుణ్యాల గురించి తెలుసుకోవచ్చు. By B Aravind 10 Dec 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn