గ్రీస్‌లోని ఓ దీవిలో విమానాశ్రయానికి సన్నాహాలు జరుగుతున్నాయి. పునాది కోసం భూమిని తవ్వగా, భూగర్భంలో ఉన్న వింత నిర్మాణాన్ని చూసి ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఈ కట్టడాన్ని పరిశోధించగా అది 4వేల సంవత్సరాల నాటి కట్టడమని తేలింది. ఇది ప్రాచీన గ్రీకు నాగరికత రహస్యాలను ఛేదిస్తుందని పరిశోధకులు ఆశిస్తున్నప్పటికీ, అది దేనికి వినియోగించారనే దానిపై వారు అయోమయంలో ఉన్నారు.
పూర్తిగా చదవండి..భూమి లోపల బయటపడ్డ 4వేల ఏళ్ల నాటి రహస్యం..!
గ్రీస్‌లోని విమానాశ్రయం కోసం తవ్విన స్థలంలో జెయింట్ వీల్ లాంటి నిర్మాణాన్ని కనుగొనడం పరిశోధకులను ఆశ్చర్యపరిచింది.ఈ కట్టడం దాదాపు 4వేల సంవత్సరాలదని..జెయింట్ వీల్ లాగా కనిపించే ఈ నిర్మాణం క్రీస్తుపూర్వందని.. దీనిని దేనికి వినియోగించారనే దానిపై పరిశోధకులు అయోమయంలో ఉన్నారు.
Translate this News: