ఆంధ్రప్రదేశ్ Interim Budget 🔴: ఏపీ అసెంబ్లీలో మధ్యంతర బడ్జెట్...హైలెట్స్ ఆంధ్రప్రదేశ్‌లో 2024-25 ఆర్థిక ఏడాది ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను రాష్ట్ర సర్కార్ నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఉదయం 11.02 నిమిషాలకు.. 2024-24 ఆర్థిక ఏడాదికి సంబంధించి పూర్తి స్థాయి బడ్జెట్లో అసెంబ్లీలో ప్రవేశపెడతారు. By Manoj C 07 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Union Budget 2024: మధ్యంతర బడ్జెట్.. ఏ శాఖకు ఎంత కేటాయింపు.. పూర్తి వివరాలు పార్లమెంటులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ వ్యయం మొత్తం రూ.47.77 లక్షల కోట్లు కాగా.. పలు మార్గాల ద్వారా ఆదాయం రూ.30.80 లక్షల కోట్లుగా అంచనా వేశారు. By B Aravind 01 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Solar Roof Top Policy: రూఫ్‌టాప్ సోలార్ పాలసీ సబ్సిడి పొందడం ఎలా..? రూఫ్‌టాప్ సోలార్ పాలసీ సబ్సిడి పొందడం ఎలా..? రూఫ్‌టాప్ సోలార్ పాలసీతో ఎన్ని ఇళ్లకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నారు? రూఫ్‌టాప్ సోలార్ పాలసీలో ఎన్ని కేటగిరిలున్నాయి? దీనిపై పూర్తి సమాచారం కోసం ఆర్టికల్ మొత్తాన్ని చదవండి. By Trinath 01 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Interim Budget: రైతులకు నిరాశ మిగిల్చిన మధ్యంతర బడ్జెట్! మధ్యంతర బడ్జెట్లో పీఎం కిసాన్ నిధుల పెరుగుదల ఉంటుందని ఆశించిన రైతులకు నిరాశే ఎదురైంది. ప్రపంచంలోనే అతిపెద్ద DBT పథకాలలో ఇది ఒకటి. 2019 మధ్యంతర బడ్జెట్లో ఈ పథకాన్ని ప్రకటించారు. పథకం కింద కేంద్రం 3నెలవారీ వాయిదాలలో ఏడాదికి రూ. 6వేల ప్రయోజనాన్ని ఇస్తుంది. By Trinath 01 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Budget 2024-25 : వేతన జీవులకు లభించని ఊరట..యథాతథంగా ట్యాక్స్ విధానం. మధ్యంతర బడ్జెట్లో ఆదాయపన్ను వర్గాలకు ఈసారి ఏమీ ఊరట లభించలేదు. కొత్త ట్యాక్స్ విధానం ప్రవేశపెట్టామని అయితే చెప్పారు కానీ మార్పులు ఏమీ కనిపించలేదు. కొత్త పన్ను విధానంతో రూ. 7లక్షల వరకు పన్ను లేదని తెలిపారు. By Manogna alamuru 01 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Budget 2024 Live Updates🔴: మధ్యంతర బడ్జెట్.. కీ హైలెట్స్! కోటి ఇళ్లకు కొత్తగా సోలార్ పథకం అమలు చేస్తామన్నారు నిర్మల.. ఈ పథకం కింద 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు.. బడ్జెట్ గురించి ఆర్టీవీ మినిట్ టు మినిట్ అప్డేట్స్ ఇస్తోంది. By Trinath 01 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Budget 2024 : బడ్జెట్ లో ఉపయోగించే ఈ పదాల అర్ధం తెలుసుకోండి మరో మూడురోజుల్లో బడ్జెట్ రానుంది. బడ్జెట్ లో ఉపయోగించే కొన్ని పదాలకు అర్ధాలు మనలో చాలామందికి తెలియవు. వాటిలో ముఖ్యమైన 10 పదాల అర్ధాలను ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకోవచ్చు. By KVD Varma 01 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ PMJAY: బడ్జెట్ లో ఆయుష్మాన్ భారత్ కు శుభవార్త వస్తుందా? ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన కార్యక్రమాన్ని 2018లో ప్రారంభించారు. దీని ద్వారా దేశంలోని 12 కోట్లకు పైగా పేద ప్రజలకు 5 లక్షల రూపాయల హెల్త్ ఇన్సూరెన్స్ ప్రభుత్వం కల్పిస్తుంది. గత బడ్జెట్ లో దీనికి 12% నిధులు పెంచారు. ఈ ఏడాదికూడా పెంచే అవకాశం ఉందని భావిస్తున్నారు. By KVD Varma 01 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Interim Budget : మధ్యంతర బడ్జెట్లో ప్రజలను ఆకర్షించే పథకాలు..! మధ్యంతర బడ్జెట్లో ప్రజలను ఆకర్షించే పథకాలను పెట్టాలని కేంద్రం నిర్ణయించుకుంది. పీఎం కిసాన్ సాయం పెంచనుందని ప్రచారం జరుగుతోంది. యువతను ఆకట్టుకునేందుకు స్టార్టప్ రంగానికి పన్ను మినహాయింపులు ప్రకటించే ఛాన్స్ ఉంది. మౌలిక వసతుల కల్పనకు బడ్జెట్లో ప్రధాన్యత ఇవ్వనుంది కేంద్రం. By Trinath 01 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn