నేషనల్అమ్మాయి వలపు వలలో పడి.. పాకిస్థాన్‌కు మిలటరీ సీక్రేట్స్ లీక్ ఓ అమ్మాయి వలపు వలలో పడి భారత్‌కు చెందిన ఓ వ్యక్తి మన మిలిటరీ రహస్య సమాచారాన్ని పాకిస్థాన్‌కు అందిస్తున్నాడనే ఆరోపణలతో అతడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 14 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంBIG NEWS : 8 మంది మాజీ నావి అధికారులను విడుదల చేసిన ఖతార్.. భారత్ కు తిరిగి వచ్చిన ఏడుగురు అధికారులు! ఖతార్ లో గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న 8 మంది మాజీ నావికా అధికారులను ఖతార్ విడుదల చేసింది. వీరిలో 7 గురు అధికారులు భారత్ కి తిరిగి వచ్చారు.మాజీ నావి అధికారులను విడుదల చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది. By Bhavana 12 Feb 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn