Diabetes: షుగర్ ఉన్నవారికి గుడ్ న్యూస్.. ఇక ఇన్సులిన్ అక్కర్లేదు
మారుతున్న జీవన ప్రమాణాలతో ప్రస్తుత కాలంలో చాలా మంది మధుమేహం బారిన పడుతున్నారు. కొత్తగా అభివృద్ధి చేసిన హైడ్రోజెల్ ఔషధం వలన నిత్యం ఇన్సూలిన్ తీసుకోవాల్సిన అవసరం లేదని,ఏడాదికి 3సార్లు మాత్రమే తీసుకుంటేచాలని పరిశోధకులు అంటున్నారు.