Murder : గుర్తు తెలియని దుండగుడు చేతిలో హత్యకు గురైన మోడల్..
దక్షిణ అమెరికా దేశమైన ఈక్వెడార్ లో దారుణం చోటుచేసుకుంది. ఓ 23 ఏళ్ల బ్యూటీ క్వీన్, మోడల్, ఇన్ స్టా గ్రామ్ ఇన్ ఫ్లుయెన్సర్ హత్యకు గురైంది. లాండీ పర్రాగా గోయ్ బురో అనే యువతిని గుర్తుతెలియని దుండగులు కాల్చి చంపాడు.
/rtv/media/media_files/2025/05/28/5UF6CUpKMpdNmjAPPbwI.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2-2-jpg.webp)