Insomnia: పడుకునే ముందు ఇలా చేస్తే బాగా నిద్రపడుతుంది
జీవితంలో ఒత్తిడి, అలసట, మనస్సులో కొన్ని అనివార్య సమస్యలు, ఇతర అంశాలు దీనికి కారణం నిద్రలేమి సమస్య వస్తుంది. నిద్రవేళకు రెండు గంటలలోపు ఎక్కువగా భోజనం చేయొద్దు. కెఫీన్, ఆల్కహాల్ నిద్ర నాణ్యతను ప్రభావితం చేస్తాయి. రాత్రి భోజనం తర్వాత మద్యం మానుకోవాలి.