Hanmakonda: ఇంజక్షన్ వికటించి రిటైర్డ్ కానిస్టేబుల్ మృతి
ఇంజక్షన్ వికటించి జిల్లా కేంద్రంలోని రిటైర్డ్ కానిస్టేబుల్ మృతి మృతి చెందాడు. ఈ సంఘటన బుధవారం చోటు చేసుకుంది. గ్రేటర్ వరంగల్ 66వ డివిజన్ హసన్ పర్తిలో బీఏఎంఎస్ వైద్యుడు ఇచ్చిన ఇంజక్షన్‌తో ఈ దారుణం జరిగింది.
/rtv/media/media_files/2025/11/16/fotojet-2025-11-16t084308251-2025-11-16-08-43-46.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Hanmakonda.-Retired-constable-dies-due-to-injection-failure-jpg.webp)