Dravid: ద్రావిడ్ సర్ప్రైజ్కు కన్నీళ్లు పెట్టుకున్న గంభీర్.. వీడియో వైరల్!
శ్రీలంక టూర్లో నేటినుంచి కోచ్‌గా జర్నీ మొదలుపెట్టనున్న గౌతమ్ గంభీర్‌కు మాజీ కోచ్ ద్రావిడ్ సర్ప్రైజ్ మెసేజ్ ఇచ్చాడు. 'నీవు ఒంటరి కాదు. మేమంతా నీతోనే ఉంటాం. అప్పుడప్పుడు నవ్వుతూ కనిపించు' అంటూ వాయిస్ మెసేజ్ పంపాడు. అది విన్న గంభీర్ ఎమోషనల్ అయ్యాడు. వీడియో వైరల్ అవుతోంది.
/rtv/media/media_files/2025/12/22/fotojet-2025-12-22-15-09-03.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-44-7.jpg)