Infosys Jobs : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఇన్ఫోసిస్‌లో 20 వేల ఉద్యోగాలు!
టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ ఫ్రెషర్స్‌కి గుడ్ న్యూస్ చెప్పింది. 2024-25లో 15 నుంచి 20వేల ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఆన్ క్యాంపస్, ఆఫ్ క్యాంపస్ విధానంలో రిక్రూట్ చేసుకుంటామని సీఎఫ్‌ఓ జయేష్ సంఘ్రాజ్కా స్పష్టం చేశారు.
/rtv/media/media_files/2025/03/27/j1YUEplpepoh4ePT7AwX.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-34-5.jpg)