ఇంటర్నేషనల్Volcano Eruption: బద్దలైన అగ్నిపర్వతం.. అక్కడి ప్రజలకు హై అలెర్ట్! ఇండోనేషియాలో ని లెవోటోబి లకి-లకిలోని అగ్ని పర్వతం సోమవారం ఉదయం మరోసారి బద్దలైంది. ఈ నేపథ్యంలో అధికారులు కీలక హెచ్చరికలు జారీ చేశారు. అగ్నిపర్వతం చుట్టూ 6 కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతాలను ఖాళీ చేయాలని, ఎవరూ ఆ పరిధిలోకి వెళ్లరాదని అధికారులు సూచించారు. By Archana 19 May 2025 16:05 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn