Latest News In Telugu BREAKING: సొంత ఇళ్లు లేనివారికి రూ.5 లక్షలు.. కీలక ప్రకటన TG: సొంత ఇళ్లులేని వారికి గుడ్ న్యూస్ చెప్పింది రేవంత్ సర్కార్. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదలకు రూ.5 లక్షల సాయం చేయనున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు. ప్రతీ నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు. By V.J Reddy 25 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: దసరా పండగకి ఇందిరమ్మ ఇళ్లు ఇందిరమ్మ ఇళ్ల పథకం పై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. దసరా పండగ నాటికి ఇళ్ల పథకానికి శంకుస్థాపన చేయనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం వివరించింది. అర్హులను ఎలా గుర్తించాలి అనే దాని మీద ఇప్పటికే అధికారులు కసరత్తులు మొదలుపెట్టారు. By Bhavana 06 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Indiramma Housing Scheme : ముగిసిన ఎన్నికల కోడ్.. ఇందిరమ్మ ఇళ్లపై కీలక అప్డేట్ TG: ఎన్నికల కోడ్ ముగియడంతో ఇందిరమ్మ ఇళ్లపై కసరత్తు చేస్తోంది రేవంత్ సర్కార్. ఏడాదికి 4.50లక్షల ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాగా ఇతర రాష్ట్రాల్లో అమలుచేస్తున్న గృహ నిర్మాణ పథకాలపై అధ్యయనం చేయాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. By V.J Reddy 14 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Indiramma Housing Scheme: రేపు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించనున్న సీఎం రేవంత్ మరో గ్యారెంటీని అమలు చేసేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. రేపు భద్రాచలంలో సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ పథకం ద్వారా సొంత ఇళ్లులేని వారికి రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. By V.J Reddy 10 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ponguleti Srinivas Reddy: ఇల్లు కట్టుకునే వారికి రూ.5 లక్షలు.. మంత్రి కీలక ప్రకటన ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఇళ్ల నిర్మాణానికి మార్గదర్శకాలు విడుదల చేయాలన్నారు. కనీసం 400 చదరపు అడుగుల్లో ఇల్లు నిర్మాణం జరిగేలా చూడాలని ఆదేశించారు. స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షల సాయం చేస్తున్నట్లు ప్రకటించారు. By V.J Reddy 06 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Indiramma Housing Scheme: ఈ నెల 11న ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభం తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 11 నుంచి ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించనుంది. ఈ పథకం కింద ఇళ్లు లేని అర్హులకు రూ.5 లక్షలు ఇవ్వనుంది. దీనిపై విధివిధానాలు రూపొందించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. By V.J Reddy 02 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్లపై ఆశలు.. అడియాశలే? ఇందిరమ్మ ఇళ్ల కోసం కోటి ఆశలతో ఎదురుచూస్తున్న వారికి నిరాశే. ఈ ఏడాదికి 4 లక్షల 16వేల 500 ఇళ్లు నిర్మించాలని కాంగ్రెస్ టార్గెట్ పెట్టుకుంది. ఇళ్ల కోసం 82 లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారు. వారందరికీ ఇళ్లు రావాలంటే కనీసం పదేళ్లు పడుతుందని అంచనా వేశారు అధికారులు. By V.J Reddy 11 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn