ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక ఫ్రీ | Sand Free For Indiramma Housing Scheme | RTV
ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చేది అప్పుడే.. ! | Telangana CM Revanth Reddy passes interesting comments on the allotment of Indiramma houses for the weaker sections RTV
TG: ఇందిరమ్మ ఇళ్లపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్‌కార్డు లేకపోయినా మొదటి విడతలో పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. రెండో విడత నుంచి మాత్రం రేషన్‌కార్డే ప్రామాణికం అవుతుందని తెలిపారు.