Top University: భారత్ లో టాప్ సెంట్రల్ యూనివర్సిటీ ఏదో తెలుసా?
ఇండియన్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (IIRF) టాప్ సెంట్రల్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ విడుదల చేసింది. ఇందులో భారత్ లోని సెంట్రల్ యూనివర్సిటీల్లో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ టాప్ ప్లేస్ లో నిలిచింది. ఢిల్లీ యూనివర్సిటీ (డీయూ) రెండో స్థానంలో ఉంది.
/rtv/media/media_files/2025/03/12/JX6sUatq3MGVBqINoO6F.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Top-University.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-11T174455.768.jpg)