Indian Startups: భారతీయ స్టార్టప్‌లకు AIలో శిక్షణ ఇవ్వనున్న గూగుల్
ప్రపంచంలోని ప్రముఖ టెక్ కంపెనీ గూగుల్ 10,000 భారతీయ స్టార్టప్‌లకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే AI విభాగంలో శిక్షణ ఇవ్వనుంది. బెంగళూరులో జరిగిన Google I/O Connect 2024 ఈవెంట్‌లో ఈ విషయాన్ని ప్రకటించారు.