Chhattisgarh: భారత సైన్యంలోకి మరో 9మంది ట్రాన్స్జెండర్లు!
భారత పారామిలిటరీ బలగాల్లో మరో 9 మంది ట్రాన్స్జెండర్లు చేరారు. ఛత్తీస్గఢ్లో మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లో విధులు నిర్వహిస్తున్న బస్తర్ ఫైటర్స్ దళంలో వీరు పనిచేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే బస్తర్ ఫైటర్స్ లో 13 మంది ట్రాన్స్జెండర్లు, 90 మంది మహిళలున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Indian-Army-TGC-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-84.jpg)