Indian Navy New Dress: ఇండియన్ నేవీలో కొత్త డ్రెస్ కోడ్...కుర్తా-పైజామా...పూర్తి వివరాలివే..!!
ఇండియన్ నేవీ కొత్త డ్రెస్ కోడ్ తీసుకువచ్చింది. నావికులు ఇప్పుడు కొత్త దుస్తుల్లో కనిపించనున్నారు. నేవీలో ఇప్పటి వరకు పది డ్రెస్ కోడ్స్ ఉండగా..ఇప్పుడు 11వ డ్రెస్ కోడ్ ను చేర్చారు. భారత నావికులు ఇప్పుడు కుర్తా,పైజామా ధరించనున్నారు.